Presenting a 'special' weekly song (along with lyrics) from our collection for you all to enjoy on demand.
Preminche Premavaa..
ప్రేమించే ప్రేమవా... |
|
Movie: Nuvu Nenu Prema
Singer: Shreya Ghoshal, Naresh Iyar Lyrics: Veturi Music: A R Rahman |
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
|
Toggle English/Telugu
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహావా
ప్రేమించే ప్రేమవ పువ్వల్లే పుష్పించే.. నే....నేనా? అడిగా నన్ను నే.నే. నే....నీవె హృదయం అన్నదే ప్రేమించెన ప్రేమవ ఊరించే ఊహవ ప్రేమించే ప్రేమవ పువ్వల్లే పుష్పించే... రంగో రంగోలి గొరింటే నువుపెట్టె రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ .... రంగో రంగోలి గొరింటే నువ్వు పెట్టె రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల నవ్వులు... ఆఆ ..ఆఅ..ఆఆ..హా ..హొ... పువ్వైనా పూస్తున్న నీ పరువంగానే పుడత మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై.. నీవేనా మదిలోఆడ నేనే నీనటనైరాగ నా నాడుల నీ రక్తం నడకల్లోనీ శబ్దం ఉందే..హో... తోడే.... దొరకని నాడు....విలవిలలాడే .... ఒంటరి మేనం.... ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా... నే... నేనా... అడిగా నన్ను నేనే నే... నేనా... అడిగా నన్ను నేనే ప్రేమించే న ప్రేమవ ఊరించే ఊహవా... నెలనెలవాడొక అడిగి, నెలవంకల గుడి కడదామ నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా... తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావ నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించా తరమా.... నీవు... సంద్రము చేరే..... గల గల పారే.... నది తెలుసా... ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహావా ప్రేమించే ప్రేమవ పువ్వల్లే పుష్పించే.. నే....నేనా. అడిగా నన్ను నే.నే. నే....నీవె హృదయం అన్నదే ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహవ ప్రేమించేనా ప్రేమవ పువ్వల్లె పువ్వల్లే.. రంగో రంగోలి గోరింటే నువుపెట్టె రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ .... రంగో రంగోలి గొరింటే నువ్వు పెట్టె రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల నవ్వులు.
Preminche Premava, Urinche Oohava
Preminche Premava, Puvvale Pushpinche Nee.... Nenaa Adiga Nannu Nene Nee....Neeve Hrudayam Annadhe Preminche Na Premava, Urinche Oohava Preminche Premava, Puvvale Pushpinche.... Rango Rangoli Gorinte Nuvvu Pette Range Pettina Rekhalu Merisi Gajula Savvadi Ghal Ghal .... Rango Rangoli Gorinte Nuvvu Pette Range Pettina Rekhalu Merisi Sundari Kannula Chandhanam Addina Challani Punnami Vennela Navvulu... Aaaa..aaa..Aaaa..Ho..Hooo.... Puvvaina Pusthunna, Nee Paruvam Gaane Pudatha Madhumasapu Maalala Mantalu Ragilinche Usurai Neeve Naa Madhilo Aada, Nene Neenatanai Raaga Naa Naadula Nee Raktham,Nadakallo Nee Shabdham Undhe..Ho... Thodai.... Dorakani Nadu....Vila Vila Ade.... Ontari Menam.... Preminche Na Premava, Urinche Oohava... Nee... Nenaa... Adiga Nannu Nene Nee... Nenaa... Adiga Nannu Nene Preminche Na Premava, Urinche Oohava... Nela Nela Vaadoka Adigi, Nela Vankala Gudi Kadadhama Naa Podarintiki Vere Athidulu Raa Tharamaa..... Thummedha Thenelu Thele Nee Madhilo Chotisthava Ne Odige Edapai Evvaro Nidhurincha Tharamaa........ Neevu... Sandhramu Chere..... Gala Gala Paare.... Nadhi Thelusa Preminche Na Premava, Urinche Oohava... Preminche Premava, Puvvale Pushpinche Nee... Nenaa... Adiga Nannu Nene Nee....Neeve Hrudayam Annadhe Preminche Na Premavaa, Urinche Oohava... Rango Rangoli Gorinte Nuvvu Pette Range Pettina Rekhalu Merisi Gajula Savadi Ghal Ghal Rango Rangoli Gorinte Nuvvu Pette Range Pettina Rekhalu Merisi Sundari Kannula Chandhanam Addina Challani Punnami Vennela Navvulu... |
Comments