Presenting a 'special' weekly song (along with lyrics) from our collection for you all to enjoy on demand.
Nee Kallathoti naa kallaloki |
|
Movie: Thulasi
Singers: Sagar, Chitra Lyrics: Bhaskarabatla Music: Devisri Prasad |
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
|
Toggle English/Telugu నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం అడుగునౌతాను నీవెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగునౌతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీక నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచున నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళ లోన తొలి సిగ్గు నేనవ్వనా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం వెన్నెలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా వూపిరౌతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి పోతాను పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలిలా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం Nee Kallathoti naa kallaloki Choosthene chandrodayam Nee chooputhoti nanu thaakutunte Thanuvantha suryodayam Elaage elaage manam ekamayye Kshanale kada o varam Alaage alaage prapanchaalu palike Kada avalli manamiddaram Nee Kallathoti naa kallaloki Choosthene chandrodayam Nee chooputhoti nanu thaakutunte Thanuvantha suryodayam O…. Adugunu avuthanu nee venta nenu Thoduga nadavaga chivari daaka Godugunavuthanu ikapaina nenu Vaanalo ninnila thadavaneeka Ninodili kshanamaina asalundalenu Chiru navvunouthanu pedhavanchuna Nee leetha chekkilla vaakilla lone Tholi siggu nenavvanaaa o…. Nee Kallathoti naa kallaloki Choosthene chandrodayam Nee chooputhoti nanu thaakutunte Thanuvantha suryodayam aa… Vennela avuthanu prathi reyi nenu Chikate nee dariki cherakunda Oopiri avuthanu nee lo na nenu Yennadu nee jathe vadalakunda Naa rani paadalu muddadu kuntu Nenu vundi pothanu paranilaa Chiru chemata padathunte nee nudhuti paina Vasthanu chiru gaali laaa aaa… Nee Kallathoti naa kallaloki Choosthene chandrodayam Nee chooputhoti nanu thaakutunte Thanuvantha suryodayam Elaage elaage manam ekamayye Kshanale kada o varam Alaage alaage prapanchaalu palike Kada avalli manamiddaram |
Comments