Presenting a 'special' weekly song (along with lyrics) from our collection for you all to enjoy on demand.
Gunde Gutiki Pandugochindi |
|
Movie: Egire Paavurama
Singers: Unni Krishnan, Sunitha Lyrics: Sirivennela Music: S.V.Krishna Reddy |
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
|
Toggle English/Telugu
గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ || 2 || నేలనోదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి నా ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి ఎన్నెన్నో, ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది ఏ పని తోచక తికమక పెడుతుంది గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ భావ మమతల భావ కవితలే శుభ లేఖలు కావలి బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు సుముహుర్తం రావాలి మా, ఏడు అడుగుల జోడు నడకలు ఊరంతా చూడాలి వేలు విడువని తోడూ ఇమ్మని అక్షింతలు వేయాలి ఇన్నాళ్ళు, ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో రాణిని తీసుకు వచ్చే కల కల కనపడగ గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ
gunde gUtiki pandugochindi
pandu vennela panchutundi Mabbullo jAbilli, mungitlo digutundi nA intlo deepam pedutundi || 2 || nElanodilina gAli paruguna vurantAa chuttAli vEla telika vEla panulanu vEgangAa chEyali Naa, inti gadapaki minti merupala tOranamE kattAli konte kalalato janta chilakaki swAgatamE cheppaali ennenno, ennenno chEsina intEnA anipistundi E pani tOchaka tikamaka pedutundi gunde gUtiki pandugochindi pandu vennela panchutundi Mabbullo jAbilli, mungitlo digutundi nA intlo deepam pedutundi baava mamatala bhaava kavitale shubha lEkhalu kaavali bramha kalipina janma mudulaku sumuhurtham raavali Maa, Edu adugula jOdu nadakalu vUranthA chudaali vElu viduvani toodu immani Akshinthalu vEyaali InnAllu, InnAllu eduru chUse naa Ashala rAjyamlo rAnini tisuku vache kala kala kanapadaga gunde gUtiki pandugochindi pandu vennela panchutundi Mabbullo jAbilli, mungitlo digutundi nA intlo deepam pedutundi |
Comments