Presenting a 'special' weekly song (along with lyrics) from our collection for you all to enjoy on demand.
Gullo Devudu Edurai |
|
Movie: Lakshyam
Singers: Madhu Balakrishnan Lyrics: Chandrabose Music: Mani Sharma |
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
|
Toggle English/Telugu
గుళ్ళో దేవుడు ఎదురై, ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగ మసలే, అవకాశం అడిగెనుగా అలుపే రాని కేరింతలో తను మురిసీ మారుపే లేనీ ఈ మమతలో రుచి తెలిసీ మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురుసీ గుళ్ళో దేవుడు ఎదురై, ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే, అవకాశం అడిగెనుగా ఇందరుండగా, ఇరుకైన ఇంటిలో, కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా, ప్రతి వారి కంటిలో, ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం, అలకలు వున్నా అరనిమిషం ఎన్నెన్నో, వున్నాయి , లేనిదోకటే కల్మషం గుళ్ళో దేవుడు ఎదురై, ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే, అవకాశం అడిగెనుగా అమ్మ వాకిలీ, నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలీ అన్న గోపురం, వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కొట గోడ లాంటి కావలి మనసే వున్నా మా ఇల్లు, మమకారాల దోసిళ్ళు లేవంటా ఏ తిధులు, లోకాలే అతిధులు గుళ్ళో దేవుడు ఎదురై, ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే, అవకాశం అడిగెనుగా
gullo devudu edurai, oka varame kOrenuga
ee intlo manishiga masalE, avakaasam adigenuga alupE raani kErintalO tanu murisee marupE leeni ee mamatalO ruchi thelisi mana raagalalo anuraagalalO tanu kooda manalaage murisee gullo devudu edurai, oka varame kOrenuga ee intlo manishiga masalE, avakaasam adigenuga indharundagaa irukaina intilO kastaalakinka chOtu lEka cherukOvuga kaanthulundaga prati vari kantilO aa rangu daati kanti neru pongiraadugaa selavulu lEni santhosham alakalu vunna ara nimisham ennenno vunnayi lE nidokate kalmasham gullo devudu edurai, oka varame kOrenuga ee intlo manishiga masalE, avakaasam adigenuga amma vaakili nannEmo logili ee chinni papa chanti navvu inti jaabili anna gOpuram vadinamma gummamai ika thammudEmo kOta gOda lanti kaavali manase vunnaa maa illu mamakaaraala dosillu levantaa tithulu lokaale athithulu gullo devudu edurai, oka varame kOrenuga ee intlo manishiga masalE, avakaasam adigenuga |
Comments